మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Chatushashti Yogini Nama Stotram 1 – చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 1


గజాస్యా సింహవక్త్రా చ గృధ్రాస్యా కాకతుండికా |
ఉష్ట్రాస్యాఽశ్వఖరగ్రీవా వారాహాస్యా శివాననా || 1 ||

ఉలూకాక్షీ ఘోరరవా మాయూరీ శరభాననా |
కోటరాక్షీ చాష్టవక్త్రా కుబ్జా చ వికటాననా || 2 ||

శుష్కోదరీ లలజ్జిహ్వా శ్వదంష్ట్రా వానరాననా |
ఋక్షాక్షీ కేకరాక్షీ చ బృహత్తుండా సురాప్రియా || 3 ||

కపాలహస్తా రక్తాక్షీ శుకీ శ్యేనీ కపోతికా |
పాశహస్తా దండహస్తా ప్రచండా చండవిక్రమా || 4 ||

శిశుఘ్నీ పాశహంత్రీ చ కాలీ రుధిరపాయినీ |
వసాపానా గర్భభక్షా శవహస్తాఽఽంత్రమాలికా || 5 ||

ఋక్షకేశీ మహాకుక్షిర్నాగాస్యా ప్రేతపృష్ఠకా |
దగ్ధశూకధరా క్రౌంచీ మృగశృంగా వృషాననా ||6 ||

ఫాటితాస్యా ధూమ్రశ్వాసా వ్యోమపాదోర్ధ్వదృష్టికా |
తాపినీ శోషిణీ స్థూలఘోణోష్ఠా కోటరీ తథా || 7 ||

విద్యుల్లోలా బలాకాస్యా మార్జారీ కటపూతనా |
అట్టహాస్యా చ కామాక్షీ మృగాక్షీ చేతి తా మతాః || 8 ||

ఫలశ్రుతిః –
చతుఃషష్టిస్తు యోగిన్యః పూజితా నవరాత్రకే |
దుష్టబాధాం నాశయంతి గర్భబాలాదిరక్షికాః || 9 ||

న డాకిన్యో న శాకిన్యో న కూష్మాండా న రాక్షసాః |
తస్య పీడాం ప్రకుర్వంతి నామాన్యేతాని యః పఠేత్ || 10 ||

రణే రాజకులే వాపి వివాదే జయదాన్యపి |
బలిపూజోపహారైశ్చ ధూపదీపసమర్పణైః |
క్షిప్రం ప్రసన్నా యోగిన్యో ప్రయచ్ఛేయుర్మనోరథాన్ || 11 ||

ఇతి శ్రీలక్ష్మీనారాయణ సంహితాయాం కృతయుగసంతానాఖ్యానం నామ ప్రథమ ఖండే త్ర్యశీతితమోఽధ్యాయే చతుఃషష్టియోగినీ స్తవరాజః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.